31 వరకు ఏపీలోనూ లాక్‌డౌన్
31 వరకు ఏపీలోనూ లాక్‌డౌన్ పదో తరగతి పరీక్షలు యథాతథం 31 వరకు ఏపీలోనూ లాక్‌డౌన్ అమరావతి: కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితేనే దీన్ని కట్టడి చేయగలమని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని.. మన…